త్వరలోనే రోడ్డు నిర్మిస్తాం శ్రీనివాస్ యాదవ్
సిపిఐ కార్యాలయానికి వెళ్లే రోడ్డును పరిశీలించిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ త్వరలోనే రోడ్డును నిర్మాణం చేపడతామని హామీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సిపిఐ కార్యాలయానికి వెళ్లే రహదారి దయనీయ స్థితిలో ఉండటంతో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీనివాస్ యాదవ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ,...