హైడ్రా పై మరో ఇద్దరు సీనియర్ జడ్జిల్ల ఆగ్రహం
నేటి సత్యం హైదరాబాద్ జూలై 29 హైడ్రా మీద మరో ఇద్దరు సీనియర్ జడ్జిల ఆగ్రహం ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని ఆదేశించిన హైకోర్టు భూమి ఓనర్లకు నోటీసులివ్వకుండా మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ కాలనీలోని ప్లాట్ నం.10లో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును సవాల్ చేస్తూ ఝాన్సీ, మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీ విజయ్...