భారీ వర్షాలు ప్రజలు ప్రమతంగా ఉండాలి కలెక్టర్
భారీ వర్షాలు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జూలై 29 (నేటి సత్యం ప్రతినిధి)జిల్లాలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు ఆయన బుధవారం మనిషి కళా అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులకు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి...