మూడు ఏళ్ల చిన్నారిఫై వీధి కుక్కల దాడి
వీధి కుక్కల బెడద తో ప్రజలు ఆందోళన మూడు సంవత్సరాల చిన్నారి పై వీధి కుక్కల దాడి కామారెడ్డి జూలై 30 (నేటి సత్యం ప్రతినిధి) పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమైపోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, రాత్రి సమయాల్లో నడిచి వెళ్లేవారు ద్విచక్ర వాహనదారుల పై వీధి కుక్కలు గుంపులుగా దాడి చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి నిదర్శనం బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో...