పరవాడ గ్రామ అభివృద్ధి నా లక్ష్యం ఇస్మాయిల్
నేటి సత్యం జూలై 30 పరవాడ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ అభ్యర్థి షేక్ ఇస్మాయిల్ అనకాపల్లి జిల్లా పరవాడ: పరవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మైనార్టీ అభ్యర్థి షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామాభివృద్ధి కోసం ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య, మురుగు కాలువల నిర్వహణ లోపం, పారిశుద్ధ్య సమస్యలు, రహదారుల దుస్థితి, స్మశానవాటిక సౌకర్యాల కొరత, నిరుద్యోగం,...