Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

లంచం అడిగిన అధికారులకు చెమటలు

నేటి సత్యం కామారెడ్డి జూలై 30 లంచం అడిగిన అధికారులకు చెమటలు పట్టించిన గూడ్స్ లారీ డ్రైవర్ కామారెడ్డి జూలై 30 (నేటి సత్యం ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్ల పర్వం సాగుతుంది. ఈ ఘటనను గురువారం ఓ వాహనదారుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వచ్చి పోయే...

Read Full Article

Share with friends