పెద్దిరెడ్డి కుటుంబానికి రెండున్నర కోట్ల ఆర్థిక సాయం కేసీఆర్
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 8 *పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా అధినేత కేసీఆర్* స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో...