Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోనాల శుభాకాంక్షలు..

నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 8 బోనాల పండుగ శుభాకాంక్షలు శేర్లింగంపల్లి ప్రజలకు, సిపిఐ శ్రేణులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, జిహెచ్ఎంసి అధికారులకు, పారిశుధ్య కార్మికులకు, వర్కర్లకు, మీడియా మిత్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ ఆకాంక్షించారు. బోనాల సందర్భంగా ప్రజలంతా పరస్పర సోదరభావంతో, ఐక్యతతో పండుగను...

Read Full Article

Share with friends