హాస్టల్ విద్యార్థులను చితక బాదిన వార్డెన్
నేటి సత్యం నిజాంబాద్ ఆగస్టు 11 హాస్టల్ విద్యార్థులను చితకబాదిన వార్డెన్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ విచక్షణ రహితంగా బాధడంతో పలువురు విద్యార్థులకు శరీరంపై వార్తలు వచ్చాయి చందూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హాస్టల్ వార్డెన్ కల్పలత పదిమంది విద్యార్థులను కర్రతో కొట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని విద్యార్థులు చెప్పినప్పటికీ వార్డెన్ వినకుండా...