Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇమ్మడి బాబును పరామర్శించిన చైర్మన్

నేటి సత్యం ఆగస్టు 12 అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబును పరామర్శించిన తెలంగాణ రాష్ట్రఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబు గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends