తొర్రూరులో 15 లీటర్ల గుడుంబా స్వాధీనం..
నేటి సత్యం / మహబూబాబాద్/ ఆగస్టు 13 తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు – 15 లీటర్ల గుడుంబా స్వాధీనం తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు...