శేరిలింగంపల్లి లో తీవ్ర విషాదం.
నేటి సత్యం/ శేర్లింగంపల్లి / ఆగస్టు 13 తీవ్ర విషాదం.. రాగం సుజాత యాదవ్ కన్నుమూత రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1974 అక్టోబర్ 10న జన్మించిన రాగం సుజాత యాదవ్ గారి మరణం (13.08.2026) మహిళా లోకంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని లోటు. ప్రజా సేవలో,...