12 రకాల లో ఒక్కటి ఉన్న ఓటును కాపాడుకోవచ్చు..
నేటి సత్యం/ శేరిలింగంపల్లి / ఆగస్టు 13 ఎస్ ఐ ఆర్ లో పేరు తొలగించిన ఓటర్లు ఆందోళన చెందవద్దు 12 రకాల పత్రాల్లో అందుబాటులో ఉన్న ఆధారాలతో హక్కును కాపాడుకోండి *సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ* ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించబడిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు. పేరు జాబితాలో...