Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్రానికి రైతుల డెడ్ లైన్..?

నేటి సత్యం/ హైదరాబాద్/ ఆగస్టు19 కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.. 29లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్‌కు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఆగస్టు 29లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశవ్యాప్త నిరసనలు చేపట్టి, మహా పంచాయత్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు...

Read Full Article

Share with friends