Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సురవరం సాంగ్ మగ్దుమ్ భవన్ లో విడుదల..

నేటి సత్యం //హైదరాబాద్ /ఆగస్టు 22  నేటి తరాలకు సురవరం ఆశయాలు అవసరం కామ్రేడ్ అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా శేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ప్రజానాట్యమండలి కళాకారుడు బ్యాగరి రామస్వామి . రాసి గానం చేసిన స్మృతిగీతం మగ్దూం భవన్ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది  సురవరం పేదల పక్షపాతి...మన తన కుల మత లేని మహానీయుడు  మారుమూల ప్రాంతంలో పుట్టిన సురవరం ఢిల్లీ...

Read Full Article

Share with friends