Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసురవరం సాంగ్ మగ్దుమ్ భవన్ లో విడుదల..

సురవరం సాంగ్ మగ్దుమ్ భవన్ లో విడుదల..

నేటి సత్యం //హైదరాబాద్ /ఆగస్టు 22

 నేటి తరాలకు సురవరం ఆశయాలు అవసరం

కామ్రేడ్ అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా శేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ప్రజానాట్యమండలి కళాకారుడు

బ్యాగరి రామస్వామి . రాసి గానం చేసిన స్మృతిగీతం

మగ్దూం భవన్ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది

 సురవరం పేదల పక్షపాతి…మన తన కుల మత లేని మహానీయుడు

 మారుమూల ప్రాంతంలో పుట్టిన సురవరం ఢిల్లీ రాజకీయాలను శాసించే వరకు ఎదిగిన గొప్ప నాయకుడు

 గల్లీ టు ఢిల్లీ

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  కమ్యూనిజానికి నిజమైన ప్రతీక

ఎంతోమంది కమ్యూనిస్టు వారసులను రక్షించిన న్యాయవాది

ఎర్రజెండా ముద్దుబిడ్డలకు తండ్రి తల్లి అన్ని తానే కాపాడుకున్న కుటుంబ పెద్ద

ఈ గొప్ప నాయకుని గురించి ఎన్ని చెప్పుకున్నా ఏమీ మాట్లాడుకున్న తక్కువే.. మీ… బ్యాగరి రామస్వామి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments