చక్కర పేరు వింటే చెమటలు పడుతున్నాయి..?
నేటి సత్యం / శేరిలింగంపల్లి/ ఆగస్ట్ 25 నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలి ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పప్పులు, నూనెలు, బియ్యం, పాలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు చక్కెర ధరలు కూడా...