విధులు నిర్వహిస్తున్న కార్మికునికి ప్రమాదం..
నేటి సత్యం /హైదరాబాద్/ ఆగస్టు 30 మున్సిపల్ కార్మికునికి విధులు నిర్వహిస్తున్న సమయంలో యాక్సిడెంట్ పట్టించుకోని అధికారులు తెలంగాణ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు శివరాంపల్లి లో నివాసముంటున్న పారిశుధ్య కార్మికుడు ఎస్ రామచంద్రయ్య గారిని పరమాశించడం జరిగింది. ఈ సందర్భంగా వనంపల్లి జైపాల్...