ప్రజా ఉద్యమాలు బలోపేతానికి యువత ముందుండాలి.
నేటి సత్యం /హైదరాబాద్ /సెప్టెంబర్ 5 ప్రజా ఉద్యమాల బలోపేతానికి యువత, విద్యార్థులు ముందుండాలి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ పుట్టినరోజు వేడుకలను ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఉప్పరి ఎల్లేష్ ఆధ్వర్యంలో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఈటీ నరసింహకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు...