కిడ్నాప్ కథ సుఖాంతం..
బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం 24 గంటల లోపే కేసును చేదించిన పోలీసులు నిజామాబాద్ సెప్టెంబర్ 6 నేటి సత్యం ప్రతినిధి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి లో శనివారం కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాన్ష్ (వేదాంషు) కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే విజయవంతంగా ఛేదించారు. నిందితులను గుర్తించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన నరేష్, సంధ్య దంపతుల మూడో కాన్పు కోసం నిజామాబాద్ జీజీహెచ్...