అమర ప్రసాద్ ను అరెస్టు చేయాలి..
నేటి సత్యం/ కామారెడ్డి/ అక్టోబర్ 16 హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దళిత నాయకులు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి కల్పిత నాయకుడు అంటూ పుస్తకం రాస్తున్న హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా డివిజన్లోని అంబేద్కర్ సంఘం దళిత నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్...