Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇల్లు విద్యా వైద్యం ఉపాధి కై పోరాటాలకు సిద్ధం కండి

నేటి సత్యం/ హైదరాబాద్ /సెప్టెంబర్ 18 దళితుల భూమి, ఇల్లు, ఉపాధి హక్కులకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా భూమి,ఇల్లు,ఉపాధి అనే...

Read Full Article

Share with friends