బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్..
నేటి సత్యం /కొల్లాపూర్ /సెప్టెంబర్ 19 పితృవియోగం లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ని పరామర్శించిన కేటీఆర్ ... పితృ వియోగం లో ఉన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను భారత రాష్ట్ర సమితి( బి ఆర్ ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రోజు కలిసి పరామర్శించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి (87) గురువారం...