కైలాస్ నాలా ప్రాజెక్టు కు పొంచి ఉన్న వరద ముప్పు
కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు వరద ముప్పు ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక కామారెడ్డి సెప్టెంబర్ 23 నేటి సత్యం ప్రతినిధి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ప్రాజెక్ట్‌కు వచ్చే వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 457.83 మీటర్లు ఉండగా, గరిష్ట నీటి నిల్వ మట్టం 458.00 మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో పరిస్థితులను...