బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ
బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు ఏర్పాట్లు కామారెడ్డి సెప్టెంబర్ 24: నేటి సత్యం ప్రతినిధి బాన్సువాడలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం గురువారం పరిశీలించింది. తెలంగాణ మీడియా అకాడమీ, TUWJ-IJU సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని SRNK డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, మేనేజర్, జిల్లా యూనియన్ అధ్యక్షులు రజనీకాంత్ కళాశాలలోని సెమినార్...