Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీరం లక్ష్మారెడ్డి దశదినా..27నా..

మా నాన్న "ఆత్మ"కు శాంతి చేకూర్చ మీరంతా రండి...! ఈ నెల 17వ తేదీన పరమ పదించిన తన తండ్రి బీరం లక్ష్మారెడ్డి దశ దిన కర్మలు ఈ నెల 27వ తేదీన కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం వెలుపల ఉన్న తమ వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించ బడుతున్నాయని కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి( బి ఆర్ఎస్) తెలియజేశారు. ఇట్టి దశ దిన కర్మ ల కార్య క్రమం లో పాల్గొని తన...

Read Full Article

Share with friends