మా నాన్న “ఆత్మ”కు శాంతి
చేకూర్చ మీరంతా రండి…!
ఈ నెల 17వ తేదీన పరమ పదించిన తన తండ్రి బీరం లక్ష్మారెడ్డి దశ దిన కర్మలు ఈ నెల 27వ తేదీన కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం వెలుపల ఉన్న తమ వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించ బడుతున్నాయని కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి( బి ఆర్ఎస్) తెలియజేశారు.
ఇట్టి దశ దిన కర్మ ల కార్య క్రమం లో పాల్గొని తన తండ్రి లక్ష్మారెడ్డి ఆత్మ కు శాంతి చేకూర్చాలని అందుకు మీరంతా తరలిరండి అని బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.