ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు ముగింపు..
నేటి సత్యం / హనుమకొండ/ సెప్టెంబర్ 29 హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు పోరాటాల ఖిల్లా హనుమకొండ జిల్లాలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ( ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ జాయింట్ రిజిస్ట్రార్ పాల్గొన్నారు. విద్యార్థుల విద్యా హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు,...