Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తులో ఊగుతున్న తెలంగాణ..!

నేటి సత్యం /తెలంగాణ /అక్టోబర్ 1 మత్తులో నిర్వీర్యమవుతున్న యువ శక్తి “మరి కొంతమంది యువకులు.. ముందు యుగపు దూతలు.. అన్యాయపు పోకడలను సహించరు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు” అని మహాకవి శ్రీశ్రీ యువతను అభివర్ణించారు. కానీ నేటి పరిస్థితుల్లో ఆ యువతలో కొంత భాగం మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకుని తన భవిష్యత్తును మాత్రమే కాదు.. కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతోంది. యువతలో ఉత్సాహం, సృజనాత్మకత, ప్రశ్నించే శక్తి ఉండాలి. కానీ...

Read Full Article

Share with friends