హాస్టల్లో యువతి మృతి
నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 7 హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు మందలించారా? నిర్వాహకుల తీరుతో మానసిక ఒత్తిడికి గురైందని తండ్రి ఫిర్యాదు హైదరాబాద్: నగరంలోని షేక్‌పేటలో ఓ యువతి హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందిన కల్పన (18) షేక్‌పేటలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ స్థానిక కళాశాలలో బీటెక్ చదువుతోంది. కల్పన హాస్టల్లో...