Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా దర్శనం

సోమవారం రోజు అమ్మవా రికి చాలా ప్రీతికరమైన రోజు దేదీప్యంగా విరాజిల్లే అమ్మ వారి అలంకారం 'శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి మియాపూర్ సర్కిల్,అక్టోబర్ 12 నేటి సత్యం ప్రతినిధి గ్రేస్ మేరీ త్రిపురత్రయంలో ప్రధమ శక్తి స్వరూపిణి ఈ దేవత.ఈ రోజున నిర్మలమైన ముద్దు లొలికే ముచ్చటైన బాలామణి రూపాన పూజలందు కుంటుంది.సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జ గన్మాతే ఈ బాలాత్రిపుర సుందరీదేవి!త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవ చ్చు....

Read Full Article

Share with friends