Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా దర్శనం

సోమవారం రోజు అమ్మవా
రికి చాలా ప్రీతికరమైన రోజు
దేదీప్యంగా విరాజిల్లే అమ్మ
వారి అలంకారం ‘శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి

మియాపూర్ సర్కిల్,అక్టోబర్ 12
నేటి సత్యం ప్రతినిధి గ్రేస్ మేరీ

త్రిపురత్రయంలో ప్రధమ శక్తి స్వరూపిణి ఈ దేవత.ఈ రోజున నిర్మలమైన ముద్దు లొలికే ముచ్చటైన బాలామణి రూపాన పూజలందు కుంటుంది.సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జ
గన్మాతే ఈ బాలాత్రిపుర సుందరీదేవి!త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవ చ్చు. త్రిపురాసురుడనే ఒక భీకర రక్క సుని అంతమొందించి భక్తుల కొంగు
బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు త్రిపురసుందరీ దేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు.బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయినఱ గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటా యి.అభయ హస్త ముద్రతో, అక్ష
రమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసికబాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది.త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపు రాత్రయంలో మొదటి దేవత.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments