Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఏసీబీ వలలో తహసిల్దార్ సర్వేర్.

నేటి సత్యం /అబ్దుల్లాపూర్ మెట్ /అక్టోబర్ 13
ACB వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, మండల సర్వేయర్

– అబ్దుల్లాపూర్‌మెట్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబాటు
– ₹20 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB, CIU అధికారులు
– మొదట ₹30 లక్షలు డిమాండ్.. చివరకు ₹20 లక్షలకు ఒప్పందం
– లేఅవుట్ కోసం జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్
– తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు డబ్బులు స్వీకరిస్తుండగా పట్టుబడిన మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు
– నిందితుల వద్ద నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
– సర్వేయర్ రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్
– తహశీల్దార్, మండల సర్వేయర్ అరెస్ట్.. నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు
– కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించిన ఏసీబీ
– ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments