Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంగమ్మకు.. చేయూతనివ్వండి.

గంగమ్మ కన్నీళ్లు తుడిచేదెవరు? కాలిపోయిన గూడులోనే... కూలే ఇంట్లోనే... ఒంటరి పోరాటం _భర్త అనారోగ్యం - ఎదిగిన కూతురు - 40 ఏళ్ల శిథిలావస్థ లోఇల్లు అగ్నికి ఆహుతి - మేక కాళ్లు కాల్చి బతుకు బండి - ఆదుకోవాలని వేడుకోలు_ నిజామాబాద్ అక్టోబర్ 22 నేటి సత్యం ప్రతినిధి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ ప్రాంతం, కసాబ్ గల్లీలో ఓ హృదయ విదారక గాథ వెలుగు చూసింది. కసాబ్ గల్లీకి చెందిన గంగమ్మ, సైలాన్...

Read Full Article

Share with friends