ప్రాణం పోయిన మైక్రో ఫైనాన్స్ ఆగడాలు. ఆపరా..?
నేటి సత్యం /అక్టోబర్ 23 విఠల్ కుటుంబానికి మళ్లీ ఫైనాన్స్ వేధింపులు? రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుల ఆవేదన టీఆర్పీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఖాసింను కలిసిన కుటుంబ సభ్యులు కామారెడ్డి అక్టోబర్ 23 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి చెందిన పిట్లం విఠల్ గతంలో ఫైనాన్స్ సంస్థల వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, విఠల్ మరణించి నెలన్నర రోజులు...