మియాపూర్ భూములు సర్కారు వే
నేటి సత్యం! మియాపూర్! అక్టోబర్ 30 మియాపూర్ భూములు సర్కారు వే... 550 ఎకరాల 39 గుంటల స్థలం సుప్రీంకోర్టు తుది తీర్పు * రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై పహానిలో అక్రమంగా పేర్లు నమోదు * 1949 జాగిర్ల రద్దు చట్టంతోని భూములు ప్రభుత్వ పరం * వీటి విలువ సుమారు 20 వేల కోట్లకు పైనే..! హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలో ఉన్న 550 ఎకరాల 39 గుంటలు అత్యంత విలువైన...