Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మియాపూర్ భూములు ప్రజల ఆస్తి..

నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 30 మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 ప్రభుత్వ భూములు పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి సీపీఐ డిమాండ్ మియాపూర్ సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఆ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేద ప్రజల సంక్షేమానికి వినియోగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో శేరిలింగంపల్లి...

Read Full Article

Share with friends