ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిపిఐ..రామకృష్ణ
నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూన్ 21

మాదాపూర్ ఇనార్బిట్ మహాసభలు. మాదాపూర్ లో. తుపాకుల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి. సిపి ఐ రామకృష్ణ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్. పాల్గొని మాట్లాడుతూ. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటలో విఫలమయ్యారని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయాలి లేని పక్షంలో ఉద్యమాలు ప్రజా ఆందోళన కార్యక్రమo చేపడతామని అన్నారు
శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇల్లే నిరుపేదలకు. డబల్ బెడ్ రూమ్ ఇస్తా అని గత ప్రభుత్వం. మాట తప్పింది. ఈ ప్రభుత్వమే నా డబల్ బెడ్ రూమ్ లు ఇచ్చి పేదవాని ఇంటికాలను నెరవేర్చాలని కోరారు… రైతులకు రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు..
మాదాపూర్ ఇనార్బిట్ నూతన కమిటీని. మండల కార్యదర్శి రామకృష్ణ ప్రకటించడం జరిగింది. మాదాపూర్ కార్యదర్శి. తుపాకుల రాములు. ఎన్ ఆర్ బిట్టు కార్యదర్శిగా. ఎం వెంకటయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది….