నేటి సత్యం జూలై 27
TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌పై పీడీ యాక్ట్ నమోదు
పరారీలో వట్టె జానయ్య యాదవ్
రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించి దోచుకున్నాడని నిర్ధారించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని మాయం చేసిన వట్టె జానయ్య యాదవ్
వట్టె జానయ్య యాదవ్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వడ్లను అక్రమంగా తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని, రెండు మిల్లులలోని ధాన్యాన్ని సీజ్ చేసిన అధికారులు