నేటి సత్యం
కేంద్ర హోంమంత్రి.._
*అమిత
షాను కలిసిన ఎంపీ డీకే.అరుణ*
——————–
– ఢిల్లీలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ బిజీ బిజీ
– పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొంటూనే కేంద్ర మంత్రులతో భేటీ
– సోమవారం పార్లమెంటులో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిసిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ
– రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పలు ఇతర అంశాలపై చర్చ