Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతపై తన సోదరీముoదే పోలీసుల అత్యాచారం

దైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతపై తన సోదరీముoదే పోలీసుల అత్యాచారం

నేటి సత్యం

తమిళనాడులో అమానుష ఘటన

దైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతిపై తన సోదరి ముందే పోలీసుల అత్యాచారం

తిరువన్నమలై ప్రాంతంలోని ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని ఆపి, అనుమానం ఉందని అందులోని యువతిని కిందకి దింపిన కానిస్టేబుళ్లు సురేష్ రాజ్, సుందర్

కిందకి దిగిన యువతిని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్స్

బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

 

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు పోలీసులను అరెస్టు చేసిన అధికారులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments