నేటి సత్యం జూబ్లీహిల్స్ . అక్టోబర్ 28 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు*
నవీన్ యాదవ్ బలాన్ని కరెక్ట్ గా వాడుతున్న కాంగ్రెస్ తన 2 ఏళ్ల పాలన తర్వాత మొదటి ఉప ఎన్నిక .. బలాన్ని చూపించాలి అనే ఆలోచన ఉన్న కాంగ్రెస్..
గెలుపు దారి లో దూసుకుపోతున్న నవీన్ యాదవ్ ..
సానుకూల వాతావరణం లేదు అని తెలుసుకున్న బి ఆర్ ఎస్ .. పత్తి లేని బీజేపీ.. ఎంఐఎం సపోర్ట్ కూడా నవీన్ యాదవ్ కే*
భారీ మెజార్టీ కోసం కాంగ్రెస్ ప్రయత్నం*
ఇంచార్జీ లను ప్రకటించిన సీఎం*_
*జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్. రహమత్ నగర్ డివిజన్- కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బోరబండ డివిజన్ సీతక్క, మల్లు రవి. వెంగల్ రావు నగర్ డివిజన్.. తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి. సోమాజిగూడ డివిజన్.. శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్. షేక్ పేట డివిజన్.. కొండా సురేఖ, వివేక్. ఎర్రగడ్డ డివిజన్.. దామోదర రాజనర్సింహ, జూపల్లి. యూసఫ్ గూడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నంలకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్*