Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaబాసర సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ రాజేష్ గారు

బాసర సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ రాజేష్ గారు

*బాసర సర్పంచ్ స్వతంత్రఅభ్యర్థిగా జర్నలిస్ట్ రామేశ్వర్*

ముధోల్, డిసెంబర్ 3(నేటి సత్యం ):బాసర గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ రామేశ్వర్ పింపలే పోటీకి సిద్ధం అవుతున్నాడు.ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ బాసర గ్రామ అభివృద్ధే నా ధ్యేయమన్నారు. బాసర గ్రామ పంచాయతీని నగర పంచాయతీ గా ఏర్పాటుకు కృషి చేస్తానని , గోదావరి నదిలో గంగపుత్రులకు బోట్లు నడుపుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇప్పిస్తానని అన్నాడు. బాసర చరిత్రలో ఇప్పటివరకు గ్రామ సర్పంచ్ గా గానీ ఉపసర్పంచ గా గానీ దళితుల భాగస్వామ్యంలేదని , తాను సర్పంచ్ గా గెలిస్తే దళితవర్గం వారికే ఉప సర్పంచ్ పదవి కేటాయిస్తానని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments