Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై

పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై

పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల ఆకర్షితులై, స్వచ్ఛమైన రాజకీయాల కోసం శేరిలింగంపల్లి యువత కదలివచ్చింది.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా. మాధవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి.

పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు యువతకు, నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

“ఇది కేవలం ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లి గడ్డపై జనసేన జెండా మరింత రెపరెపలాడబోతోంది!” అని ఈ సందర్భంగా నాయకులు ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు, రాష్ట్ర ఇంచార్జి శ్రీ @JSPshankargoud గారు, Dr. మాధవ్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, బండి నరేష్ గారు, మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments