ఆర్టీసీ బస్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన.
రామచంద్రపురం నుంచి యానాం వరకు ఆర్టీసీ బస్‌లో ప్రయాణించిన పట్నాల వెంకట మహాలక్ష్మి..
బ్యాగ్‌లో సుమారు 10 కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు మహిళ తెలిపింది..
యానాం వరకు బ్యాగ్ బరువుగా ఉన్నట్లు చెప్పిన బాధితురాలు..
యానాం నుంచి అమలాపురం వెళ్తుండగా మార్గమధ్యలో బ్యాగ్ చెక్ చేయగా ఆభరణాలు మాయం..
గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు అనుమానం..
వెంటనే ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు..
సమాచారం అందుకున్న పోలీసులు బస్‌ను ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు..
తనిఖీలో ఆభరణాలు ఎవరి వద్దా దొరకలేదు..
రామచంద్రపురం నుంచి గొల్లవిల్లి గ్రామంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తుండగా ఘటన..
మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముమ్మిడివరం పోలీసులు..