Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఏసీబీ వలలో లంచగొండి తిమింగలం

ఏసీబీ వలలో లంచగొండి తిమింగలం

శ్రీ ఎం. శరత్ కుమార్, పంచాయతీ సెక్రటరీ, వెల్జాల్ (v), తలకొండపల్లి (m), RR జిల్లా #ACB, RR రేంజ్ వారి చేత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోబడ్డాడు, అతను మొదట ₹ 30,000/- డిమాండ్ చేశాడు, దానిని ₹ 20,000/- కు తగ్గించి, ఫిర్యాదుదారు యొక్క సైట్ వివరాలను “ఆన్లైన్లో” అప్లోడ్ చేసినందుకు, “NOC” మరియు “ఆస్తి వాల్యుయేషన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి complainant నుండి లంచంగా స్వీకరించాడు. అతడి నుంచి #లంచం మొత్తం ₹ 20,000/- రికవరీ చేయబడింది. అతన్ని అరెస్టు చేసి గౌరవనీయ కోర్టులో హాజరు పర్చనయినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments