నేటి సత్యం హైదరాబాద్ మే 14
బండి భగీరథ్ బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
పోక్సోకేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్
రేపు విచారణకు హాజరవుతానని పోలీసులకు భగీరథ్ మెయిల్
భగీరథ్ నుంచి మెయిల్ రాలేదంటున్న పోలీసులు
బండి భగీరథ్‌కు మరోసారి సైబరాబాద్ పోలీసుల నోటీసులు
కరీంనగర్‌లో భగీరథ్ బంధువుకు నోటీసులు అందజేత