Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపిజెఆర్ స్టేడియంలో క్రీడల దినోత్సవం

పిజెఆర్ స్టేడియంలో క్రీడల దినోత్సవం

పిజెఆర్ స్టేడియంలో
ఘనంగా నిర్వహించబడ్డ క్రీడదినోత్సవ వేడుకలు.

మియాపూర్ సర్కిల్,ఆగస్టు 30
నేటి సత్యం ప్రతినిధి గ్రేస్ మేరీ

చందానగర్ పిజెఆర్ స్టేడియంలో రాష్ర్ట హాకీ సంఘం ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హాకీ దిగ్గజం మేజర్
జ్ఞాన్ చంద్ చిత్రపటానికి పలువురు
క్రీడ కోచ్ లు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. దేశ క్రీడల్లో తన
దైన ముద్ర వేసి తన హాకీ స్టిక్ ద్వారా ప్రపంచ పటంలో మన దేశానికి గుర్తిం
పు తీసుకువచ్చిన జ్ణాన్ చంద్ జయంతి రోజున క్రీడ దినోత్సవం నిర్వహించు కోవడం ప్రతి క్రీడాకారునికి గర్వకార
ణం అని తెలిపారు. స్టేడియంలో వివిధ క్రీడల కోచ్ లను హోప్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్టేడియం అడ్మిన్ వీరా నంద్,కోచ్ లు కెన్నెడీ, రవీందర్,వెంకట్ గౌడ్ ,, లక్ష్మణ్, రవి, శ్రీకాంత్, మహేష్ నవీన్, ప్రమెద్,కోవెల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments