Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

పేలిన మొబైల్ ఫోన్స్…

పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు

కామారెడ్డి సెప్టెంబర్ 20 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బోప్పాజి వాడి గ్రామంలో ఆదివారం పిడుగుపాటుతో ప్రమాదం సంభవించింది గొడుగు పట్టుకుని పొలానికి వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో
ఇద్దరు రైతుల జేబుల్లోని మొబైల్ ఫోన్లు పేలి తీవ్ర గాయాలు. అయ్యాయి
మేకల సూర్యకాంత్, శంకర్ అని ఇద్దరు వ్యక్తులకు గాయల్ కావడంతో ఊట ఊటన స్థానికులు 108 సిబ్బంది కి సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండండి.. సురక్షిత ప్రదేశాల్లో ఉండండి అని అధికారులు చెబుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments