Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కన్ను ఎత్తి చూడని అధికారులు

నేటి సత్యం / శేర్లింగంపల్లి / సెప్టెంబర్ 28

ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుండి కాపాడండి పానుగంటి పర్వతాలు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని కానమెట్టు సర్వేనెంబర్ 41/13 లో గల ప్రభుత్వ భూమి రెండు ఎకరాలకు పైగా ఐరన్ షీట్లు నాటి కబ్జా చేస్తున్న వారి నుండి భూమిని కాపాడాలని శేర్లింగంపల్లి మండల తహసీల్దార్ గారికి సిపిఐ పార్టీ.. రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ.కె చందు యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి. వినతి పత్రం ఇచ్చారు…

ఈ భూమి సుమారుగా 300 కోట్ల విలువగల భూమి వెంటనే ప్రభుత్వం బ్లూ షీట్లను తొలగించి భూమిని స్వాధీనం చేసుకొని భూ కబ్జాదారులను అరెస్టు చేయాలని కోరుతూ ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు లేదా పేద ప్రజల డబల్ బెడ్ రూమ్ ల కొరకు ఉపయోగపడే విధంగా చర్యలు తక్షణమే చేయాలని ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రంతో.డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు కార్యకర్తలతో. ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు

వినతి పత్రం అందుకున్న తహసిల్దార్ గారు సానుకూలంగా స్పందించారు

ఈ కార్యక్రమంలో టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే చందు యాదవ్ సీపీఐ శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి.. కే సుధాకర్ రామస్వామి ఎస్ కొండలయ్య ఎస్.వాసు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments